చంద్రబాబు - సార్థకమైన పునర్జన్మ
"చంద్రబాబు రేపు శాసన సభలో మాట్లాడుతాడంటవా?"
"తొందరెందుకు? రేపు చూస్తం కదా."
"ఏమో. నాకైతె డౌటే. అఖిల పక్షం పెట్టమన్నడు. పెడ్తెనేమో
బహిష్కరించిండు. ఆంటోని కమిటి పెడ్తె, అది కాంగ్రేసోళ్లది అని
లెక్కచేసిది లేదన్నడు. GOM పిలిస్తె పట్టించుకోలేదు. సమ
న్యాయం అంటున్నావు, అది ఏట్లనో చెప్పు నాయనంటె, అధికారం
నాకివ్వండి. ఆరునెలల్లో పరిష్క్రరిస్తనంటడు. అధికారకోసం కలవరి
స్తుండు తప్పితె అసలు విషయం మాట్లాడ్డు."
"ఒకప్పుడు కేంద్రాన్ని ఆడించిండు కదా. NDA అధికారములో
వున్నప్పుడు ఈయనకప్పుడు ఢిల్లీలో రెడ్ కార్పేట్ పర్చేటోళ్లు. ఇప్పుడు
కూడ అట్లాంటి మర్యాద కావలంటె వస్తదా? కేంద్రం ఆయన్ను ప్రత్యెకంగా
బొట్టు పెట్టి పిల్వాలని కోరికనుకుంట."
"మాట తప్పినోడికి మర్యాదేంటి. డిసెంబర్ పది 2009 నాడు ఆయన
మాట్లాడిన మాటలు ఎవరైనా మర్చిపోతరా? రాష్ట్రములో ప్రధాన ప్రతి
పక్షనేతై వుండి, మాటమార్చి మడమ తిప్పినందువల్ల కేంద్రము తన
నిర్ణయాన్ని అటకెక్కించాల్సి వచ్చింది. దేశము పరువె పొయింది."
"ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రేసోల్లు వేస్తున్నవేషాలకు కాంగ్రేసు పరువు, దానితో
పాటు దేశం పరువు పోతలేదా?"
"అవుననుకో. పరువు సంగతేమో కాని ప్రపంచాని కంతా సీమాంధ్రోల్లు ఎంత
దుర్మార్గులో, నీతిమాలినోళ్లు మాత్రాం తెలిసిపోయింది. ఈ సంగతి తెల్సిన
మన దేశములోనె కాదు విదేశీయులు కూడ వీళ్ళను దగ్గర తీయడానికి, అధికార
మివ్వడానికి భయపడుతరు. వాళ్లకు సందిస్తె ఎంత దోచుకొవచ్చొ అంత దోచుకోవడమే
కాదు, సిగ్గు లేకుండ అది తమ హక్కుగ ప్రకటించుకుంటరు. దోచుకోవటము అలవాటై
ఇప్పుడు రాష్ట్రము విడిపోతుందంటే ఎంత కోపమొస్తుందొ. మొన్న చంద్రబాబు మీడియా
సమావేశము చూడాల్సింది! బిల్లు అంత అర్జేంటుగా స్పెషల్ ప్లేనులో పంపాలా అంటడు.
సమన్యాయమ చేయట్లేదు, మా గొంతులు కోస్తున్నరంటడు. నాకు అధికారమిస్తె ఆరు
నెలల్లో అంతా చక్కబెడ్తనంటడు."
"పెడ్తడు, పెడ్తడు. ఆయన ఆస్తులు, ఆయనోల్ల ఆస్తులు చక్కబెట్టుకుంటడు."
"ఏమో గాని, ఆ రోజైతె ఆయన మాటల్లో ఎంత కోపము, ఆవేశము, ఆక్రోశము,
ఉక్రోశము, అసహనము వుండెనో! పాపం, జర్నలిస్టులు ముందు బిత్తరపోయినా,
కొడ్తడేమో అని భయపడ్డా, తర్వాత నవ్వుకొని వుంటరు. చంద్రబాబు మెదడులో
గ్రే మాటరంతా బ్లాక్ అయిపోయిందని అనుకొనివుంటరు."
"ఆయన మెదడెప్పుడో బ్లాంక్ అయింది. తన చేతకాని తనము తెలిసె BJPతో పొత్తుకు
మోడి వెంట కుక్కలా తిరుగుతున్నడు."
"అవునవును. ఒకప్పుడు మోడి హైద్రాబదొస్తె మత ఘర్షణలు అయితైయని రానివ్వలేదు.
ఇప్పుడు ఆయన ఆదర్శ పురుషుడైండు. అన్నట్టు ఈ మధ్య మోడి పెట్టుకునేలాంటి అద్దాలు
కూడ పెట్టుడు షురు చేసిండు."
"చంద్రబాబు అని చంద్రుని పేరెవరు పెట్టారో కాని సార్థక నామధేయుడయ్యాడు. తిన్నింటి వాసాలు
లెక్కపెట్టె రకం. తన సొంతంగా ఒక్క ఎలెక్షన్ కూడ గెలవలేదు. ముందు మామను వెన్నుపోటు
పోడిచి ముఖ్యమంత్రైండు. తర్వాత BJPతో పొత్తువల్ల ఆ వేవ్‍లో గెలిచిండు. సొంతంగ పోటి చేసి
నలభై సీట్లేమో గెలిచిండనుకుంట. మొన్నటి సారి TRSతో పొత్తు వల్ల తెలంగాణలో గెలిచి కౌంట్
పెంచుకున్నడు."
"అంత పొత్తు పెట్టుకున్నోడు ఇప్పుడెమి చేస్తడో? ఇంతకు సభలో మాట్లాడతడంటవా లేకపోతే
కేంద్రము పంపిన బిల్లు, ఢిల్లీ వాళ్ళకు రాష్ట్రము మీద ఏమి అధికారమని, తెలుగుజాతి మీద సర్వ
హక్కులు తనవేనంటు, దోపిడి చేయడానికి, దగా చేయాడానికి, వెన్నుపోటు పొడవడానికి తనకే
పేటెంటు వుందని గొంతు నరాలు ఉబ్బి చిట్లి పొయెఅంత అవేశముతో మీడియా వాళ్ల దగ్గర
చిందులేస్తడంటవా?"
"ఏమి చేస్తడో ఏమో కాని, ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో అందరు చంద్రబాబుకు
మెంటల్ అయిండని అనుమాన పడ్తున్నరు."
"కాని చంద్రబాబు తాను అలిపిరి వద్ద అట్టాక్‍లో బతికి బైటపడ్డది ఏదో ఘనకార్యము సాధించడానికని
అంటడు!"
"సొంత శక్తితో ఒక్క ఎలక్షని గెలెవనోడు ఏమి సాధిస్తడు?"
"అట్లెందుకంటవ్? అసలు చంద్రబాబు లేఖ ఇచ్చినందువల్లె కేంద్రము తెలంగాణపై
నిర్ణయము తీసుకుందంటరు కదా. తెలంగాణ పదము ఉచ్చరించరాదని కట్టడి చేసిన
బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వటము, తెలంగాణకు అనుకూలంగా తీర్మానము
చేయండి, లేదా మేము తీర్మానము పెడ్తానని అనటము, తెలంగాణ ఇవ్వల్సింది కేంద్రమేనని
అనటము, కేంద్రము తెలంగాణ ఇస్తుందని ప్రకటించినప్పుడు ఆంధ్రాలో రాజధాని నిర్మాణానికి
పాకేజి కావలని ప్రకటించటము, ఇవ్వన్ని ఆ దైవ నిర్ణయమే అనుకుంట. చేసిన పాపాన్ని
కడిగేసుకోవడమే! ఇప్పుడైనా బాబు తను చేసిన ఘనకార్యము అర్థం చేసుకొని,
తన పునర్జన్మ సార్థకమైందని తెలిసికొని శాసన సభలో హుందాగా ప్రవర్తిస్తాడని ఆశిద్దాం!"