తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము
తెలంగాణా అంతట అన్ని జిల్లాల్లో తోలి ఆవిర్భావ దినోత్సవము ఈ నెల రెండవ తేదినుండి ఘనంగా జరుగుతున్నయి . వరంగల్లు జిల్లాలో కూడ ఈ ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బడుతున్నయి. నగరములో ముఖ్యభవంతులు, కూడళ్ళు విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించిన్రు. రెండవ తారీఖున నృత్య నాటకాలు, చిత్ర ప్రదర్శన, శిల్పకళా ప్రదర్శన కూడా జరిగిన్ది. వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు.

No comments:
Post a Comment