అందమైన గులాబీలంటె అందరికి ఇష్టమె. వాటిని సొంతం చేసుకోవాలంటె ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవితంలో కూడా ఏదైన కావలనుకుంటె కొన్ని కష్టాలు ఓర్చుకోక తప్పదు.
Tuesday, December 22, 2020
Thursday, December 10, 2020
Wednesday, November 18, 2020
రైతు బతుకు
రైతన్నకు ఎప్పుడు
కష్టాలే. కాలమైన కాకున్నా బతుకులో సుఖం
లేదు
ప్రకృతి అనుకూలించి పంట చేతికొచ్చినా
దండిగా పండినా
మద్దతు ధర లేకపోయే
కూలీకూడా
గిట్టుబాటు కాదాయే
***********
అకాల వర్షాలొస్తే
పంట మునిగింది
కన్నీటి వరదలో
ప్రాణం కొట్టుకపోయే
**********
అనావృష్టి అయితే
పంట ఎండింది
కడుపు మండింది
చితాభస్మమే మిగిలింది
Saturday, November 7, 2020
Subscribe to:
Comments (Atom)



