అందమైన గులాబీలంటె అందరికి ఇష్టమె. వాటిని సొంతం చేసుకోవాలంటె ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవితంలో కూడా ఏదైన కావలనుకుంటె కొన్ని కష్టాలు ఓర్చుకోక తప్పదు.
ఉరుకు ఉరుకు ఉడుతా
హుషారుగా ఉరుకవే ఉడుతా
చెట్టుకొమ్మల్లోన చిగురుటాకుల నడుమ
ఆడుతూ పాడుతూ ఉడుతా