Saturday, March 25, 2023

హుషారు ఉడుత

 


ఉరుకు ఉరుకు ఉడుతా 

హుషారుగా ఉరుకవే ఉడుతా 

చెట్టుకొమ్మల్లోన చిగురుటాకుల నడుమ

ఆడుతూ  పాడుతూ ఉడుతా  

హుషారుగా ఉరుకవే ఉడుతా



No comments:

Post a Comment