భాషా - యాస
అప్పుడెప్పుడో, చాలా రోజుల కింద, ఓ సందర్భంలో KCR అన్నారు, ఎవరినో ‘బజారుకీడుస్తామని’.
దాన్ని literalగ తీసుకుని చాలానె గొడవ జరిగింది. తెలంగాణలో ఏదైన సమస్య వచ్చినప్పుడు
అవతలి వ్యక్తి అన్యాయం చేస్తున్నా, సమస్య నానుస్తు సతాయిస్తున్నా, కొపముతో ఆ వ్యక్తిని బజారుకీడుస్తామని
అంటరు. పరువు మర్యాదలున్నొడు అట్లన్న వాడు దారిలొకి వస్తాడని.
ఇది ఆంధ్రోళ్ళకు అప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం కావాలె. ఇప్పుడు తెలంగాణ ఛానెలులో మాటి మాటికి సోనియ గాంధి మాటలు,
"హమె తెలంగాణ స్టేట్ కే కొయి అపత్తి నహ్ఁ హై", వస్తున్నాయి. ఇది ఈ ఛానెల్లొ తెలంగాణ వచ్చెవరుకు
ప్రసారమౌతుంది. సోనియ గాంధి ఈ మాటలు, దానికి ఉండవల్లి తెలుగు అనువాదం తెలంగాణ అంతటే కాదు
దేశమంత, ప్రపంచం అంత కూడ ప్రతిధ్వనిస్తుంది.

No comments:
Post a Comment