కొండా రాజీకీయాలు
కొండా సురేఖ తెరాసాలో చేరటం సంతోషించదగ్గ విషయము.
ఒక బిసి మహిళ ఆ స్థాయికి ఎదగటం అంత సులువైన పని
కాదు. చాలా ఏళ్ళ నుండి నేను ఆమేను ఫాలో అవుతున్నాను.
ఆమెకు వరంగల్ ప్రజలలో మంచి పేరుంది. తనకు తెలిసిన
వారెవరైనా కష్టాల్లో వుంటె వెంటనె వచ్చి పరమార్శిస్తుంది. తను
నమ్మిన సిద్ధాంతలకు కట్టుబడి చక్కగా మాట్లాడె వాక్చాతుర్యం
ఆమె స్వంతం.
రాజశేఖర్రెడ్డి, ఆయన కుటుంబముపట్ల వున్న గౌరవము, విశ్వాస
ముతో మంత్రి పదవికి రాజీనామా చేయటము, కాంగ్రేసును వదలి
వైకాపాలో చేరటము ఆమె చేసిన పెద్ద తప్పు. దానికి ఆమె కారణాలు
ప్రత్యేకంగా ఏముండెనో మరి? కాని కేంద్రము నుండి తెలంగాణ ప్రకటన
వచ్చినంక ఎప్పుడైతె వైకాపా ఎమ్మెల్యెలు రాజీనామా చేసిన్రో, జగన్
సమైక్యానికే పూర్తిగా కట్టుబడి వుంటానని తెగేసి చెప్పండో అప్పుడు
వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసింది. అప్పట్లోనె కాంగ్రేసులో చేరె
ప్రయత్నం చేసినా మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు ఈ ఎన్నికల
సమయంలో పొన్నాలను కల్సినా ఏమైందో కాని తెరాసా గూట్లో వచ్చి
వాలింది, భర్తతో సహా. ఆమెకు, ఆమె భర్తకు ఏమి హామీలు వచ్చాయో
మరి! తెరాసాలో చేరింది కాబట్టి ఆమే ఎక్కడ పోటి చేసినా గెలిచె
అవకాశాలు బాగానే వుంటాయి. ఇక నుండైనా ఆమె సెంటిమెంట్లకు
పోకుండా తన స్థాయిలో తెలంగాణ, ముఖ్యంగా వరంగల్ జిల్లా
అభివృద్ధికి పాటుపడాలి.
ఇక్కడ KCRను కూడ మెచ్చుకోవాలి. తనను ఘాటుగా విమర్శించిన
కొండా సురేఖను పార్టీలో చేర్చుకోవటము ఆయన రాజకీయ విఙ్ఞతకు
నిదర్శనం.
రాజకీయాల్లో ఏకైక సిద్ధాంతము అధికారములోకి రావటామే. అందుకోసం
ఎన్ని రాజీకీయాలైనా చేస్తరు. ప్ర్జజాసేవా కూడ రాజకీయల్లో పదవిలోకి
రావటము ఓ ముఖ్యమైన మార్గమని గుర్తిస్తె ప్రజల జీవితాలు బాగు
పడటెమే కాదు, రాజకీయాల్లో కుళ్లు కాస్తైనా తగ్గుతుంది కదా.

No comments:
Post a Comment