Saturday, January 5, 2019

నిద్ర సుఖమెరుగదు

నిద్ర సుఖమెరుగదంటరు. మంచి నిద్ర వస్తె ఏ హంసతూలిక తల్పాలు అవసరం లేదు.  కటిక నేలె పూల పాన్పు, చెయ్యె తలకింద మెత్తగ వుంటది.
చుట్టు పక్కల ఎంత మంది వున్నా ముంచుకొచ్చె నిద్రకు ఏవి అడ్డు కాదు
రైలు ప్లాటుఫాం మీద ఖాలి నీళ్ళ బాటల్ తలగడగా కూడ పనికి వస్తుంది

ప్రయాణంలో అలిస్తె చెట్టు నీడను మించిన అండ లేదు

అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ

అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ

రాత్రంతా భజన చేసి అలిసినట్టుంది

అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ

No comments:

Post a Comment