Monday, June 21, 2021

యోగా దినోత్సవం












అన్నీ సమయాల్లో మనస్సు స్థిరంగా సమత్వముతో ఉండటమే యోగం.  మనస్సు పరమాత్మలో లీనమవటము యోగం.  జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటము యోగం.

No comments:

Post a Comment