నల్లారి నాటకాలు
సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆం.ప్ర
అసెంబ్లీలో 'T' బిల్ల్లుకు వ్యతిరేకంగ గొంతు చించుకొని గొంతు
నొప్పి తెచ్చుకున్నాడేమో, అందుకు ఢిల్లీలో ఇక అరిచే ఓపిక లేక
మౌనదీక్ష చేప్పట్టిండనుకున్నా. కాని దీక్షలో కూర్చున్న నల్లారి
వారు హుషారుగ అందరితో చిరునవ్వు చిందిస్తు ముచ్చటించారు.
అది మౌనదీక్షనా, ముచ్చట్ల దీక్షనా అని అందరికి డౌటు. అయినా
ఎదురుగ కనబడెది నిజం, మళ్లి డౌటు పడాల్సిన అవసరమేముంది?
సీమాంధ్రులు నిరవధిక నిరాహారదీక్ష అంటె, ఇంటి ముందు టెంట్
వేసుకొని దినమంతా కూచోని రాత్రి, వో రెండు గంటలు చీకట్లో, ఇంట్లో
పనులు చక్కదిద్దుకోవటం. మౌనదీక్ష అంటె తోటి మంత్రులను, అందు
లోను మహిళా మంత్రులపై దాడి చేయించి, పిడికిలెత్తి బెదిరించి, వెక్కిరింతగ
నవ్వుకుంటు వేదికకు వెళ్ళటము అక్క్డడ హుషారుగా అందరితో ముచ్చట
పెట్టటం. ఆంధ్రోల్ల మాటలకు అర్థాలే వేరులే.
నల్లారి నల్లికుట్లోడె కాదు, నికృష్టుడు. కిరణ్ రెడ్డి కిరికిరి రెడ్డె కాదు, కిరాతక
రౌడి.
రాష్ట్రములో 80% మంది సమైక్యాన్ని కోరుకుంటున్నారట! సమైక్యము పేరుతో
రాజ్యసభ ఎన్నికల్లో నిలబడ్డ ఇద్దరు కాస్తా వెనుకాముందు పోటి నుండి
విరమించుకున్నారు, గెలవలేమని భయంతోనెనని వాళ్ళె ఒప్పుకున్నారు.
మరి సమైక్యం ఎక్కడుంది? సమైక్యము గెలవలేదంటె, ఓడిపోయిందని వాళ్ళే
బట్టబయలు చేసుకున్నరు. ఈ నాటకాలు ఇంకా ఎన్ని రోజులు చూడాలో?
ఈ దౌర్జన్యానికి ముగింపు ఎప్పుడు?

No comments:
Post a Comment