అందమైన గులాబీలంటె అందరికి ఇష్టమె.
వాటిని సొంతం చేసుకోవాలంటె ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
జీవితంలో కూడా ఏదైన కావలనుకుంటె
కొన్ని కష్టాలు ఓర్చుకోక తప్పదు.
Saturday, April 14, 2018
దేవుడితో మాట
మీరేమైనా దేవుడితో మాట్లాడలనుకుంటున్నరా? మొన్న సమ్మక్క జాతరకు పొయినప్పుడు ’దేవుడు’ సెల్ నెంబరు ఒక బండి మీద చూసిన. నేనైతె ట్రై చెయ్యలేదు. మీరు చేస్తరా?
No comments:
Post a Comment