చేదు మాత్ర
ఆరోగ్యం బాగుండాలంటే కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పదట.
సో, దేశ ఆర్థికస్థితి మెరుగు పరచటానికి కఠిన నిర్ణయాలు తప్పదట.
తెలంగాణా విషయానికి వస్తే మాత్రం రాష్ట్రం ఏమై పోయినా
రావణకాష్టమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు.
నోట్లు ఇచ్చే వాళ్ళను కాదంటే వోట్ల పండగలను
ఎల్లదియలేమని భయమా?
పవర్ కోసం ప్రజలకు చేదు మాత్రలు మింగించుటలో
రాజకీయ నాయకులు వారికి వారే సాటి.
No comments:
Post a Comment