గులాబీలు అంటే అందరికి ఇష్టమే.
కాని వాటి పక్కనే ముళ్ళుంటాయి .
జాగ్రత్తగా ఉండకపోతే గుచ్చుకుంటాయి.
జీవితములో కూడ సంతోషము, సౌఖ్యము కావాలంటే
కాస్త కష్టపడక తప్పదు.
కాని వాటి పక్కనే ముళ్ళుంటాయి .
జాగ్రత్తగా ఉండకపోతే గుచ్చుకుంటాయి.
జీవితములో కూడ సంతోషము, సౌఖ్యము కావాలంటే
కాస్త కష్టపడక తప్పదు.
No comments:
Post a Comment