కాంగ్రజకీయాలు
ఓ నాయకుడు కాంగ్రెసును వదిలి కొత్త పార్టీ పెట్టుకొని జైల్లో వున్నాడు.
మరొక నాయకుడు పెట్టుకున్న పార్టీని కాంగ్రేస్సులో కలిపి కేంద్ర మంత్రి అయ్యాడు.
జైల్లో వున్నవాడు సెల్ ఫోనులో రాజకీయాలు నడిపిస్తున్నాడు అంటే
అది ఎవరి వైఫల్యము? ఇది ఎవరిని నిందించటము?
ఎవరిదీ సర్కారు? ఎందుకీ సహకారం?
రాజకీయాల్లో ఎత్తులు, జిత్తులు, గమ్మత్తులు ఎన్నో ఎన్నెన్నో.
No comments:
Post a Comment