సశేషం
ఏదో జరుగుతున్నట్టె వుంది. హస్తినాలో హడావుడి, కాంగ్రేసు
నాయకుల అలజడి, వైకాపాలో విచిత్ర డ్రామాలు, అంతా రాష్ట్రములో
ఏదో జరుగుతుందనే అనిపిస్తుంది. అది ఏమిటి, ఏలా వుంటుంది -
అంతా ఊహాగానాలే. తెలంగాణ ఇచ్చెస్తుందేమో, వచ్చెస్తుందేమో అని
కోస్తాంధ్ర నాయకులు వారి కుళ్ళు, కుతంత్రాలను బైట పెట్టుకుంటున్నారు.
ప్రభుత్వస్కూలు పిల్లలను, రాజకీయ కార్యకర్తలను పెట్టుకొని సమైక్య
ఉద్యమము చేస్తున్నరు, చేయిస్తన్నరు. ఆంధ్రలో ఆంధ్రోళ్ళు చేసె
ఉద్యమము ఆంధ్ర ఉద్యమము అవుంతుందే కాని సమైక్య ఉద్యమము
ఎట్ల అయితుంది? తెలంగాణ వాళ్ళు "మా బతుకు మమ్మల్ని
బతకనీయండి", అని ఎంత మోత్తుకుంటున్నా, "లేదు మాతో కల్సి
వుండాల"ని అనే ఆంధ్రోళ్ళను ఏమనుకోవాలి. వాళ్ల పెత్తనము
తెలంగాణ ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఇకనైనా వాళ్ళు వాళ్ల
బతుకులు బతకని తెలంగాణ వారిని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడని.
ఈ కృత్రిమ, బలవంతపు ఉద్యమాలు మాని ఆంధ్రోళ్ళు రాబోయె
రాష్ట్రములో వాళ్ళ రాజధాని నిర్మాణాని గురించి ఆలోచనలు మొదలు
పెడితె బాగుంటుందనుకుంటా.
అరవై ఏండ్ల బట్టి జరుగుతున్న ఈ తెలంగాణ పోరు ఇకనైన ఓ కొలిక్కి
వస్తుందని ఆశించొచ్చా? ఏమో? నిర్ణయము రావటమే కాదు, అది
అమలు అయ్యెవరకు నమ్మటము కష్టమె. వేఏఏఏఏఏఏఏఏఏఏఏచి
చూఊఊఊఊఊఊఊఊఊఊఊఊద్దాం.

జై తెలంగాణ! జయహో తెలంగాణ!
No comments:
Post a Comment