పార్టీల మాటలు - తప్పడాలు, తిప్పడాలు
భాజపా:
"ఓక ఓటు - రెండు రాష్ట్రాలు".
"తెలంగాణలో ఏపి రాజధాని హైదరాబాదు వున్నది.
ఇక ప్రత్యేక రాష్ట్రము అవసరము లేదు".
"అప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డందుకే తెలంగాణ
ఇవ్వలేక పోయాము. మేము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు
ఎప్పుడు అనుకూలమే."
"తెలంగాణ బిల్లు పెట్టండి. మేము మద్దతు ఇస్తాము. కాని
ముందు సీమాంధ్రుల సమస్యలను (విభజనే వారి సమస్య అని
భాజపాకు తెలియదా?) తీర్చండి. రాష్ట్రవిభజన మీ(కాంగ్రేసు)
ప్రైవేటు, వ్యక్తిగత వ్యవహారం కాదు."
"సమస్య మీరు పరిష్కరించండి. మేమేం మాట్లాడం. విభజన తరువాత
వచ్చేసమస్యలు ముందే తీర్చాలి. బిల్లు పెడితే మద్దతు ఇస్తాము!"
తెదేపా
"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకూలము."
"అస్సెంబ్లిలో వెంటనేతెలంగాణ బిల్లు మీరు పెడతారా, మమ్మల్ని
పెట్టమంటారా?"
"ఒక పెద్ద నిర్ణయము, రాష్ట్రాన్ని విభజించే నిర్ణయము, అర్థరాత్రి
ప్రకటించటము, తమళనాడుకు చెందిన చిదంబరము (అప్పుడు
కేంద్రములో హోమశాఖ మంత్రి), కర్ణాటకాకు చెందిన ఒక వీరప్ప
మొయిలి (అప్పుడు న్యాయశాఖా మంత్రి) నిర్ణయము తీసుకున్న
పరిస్థితి."
"తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ళు. కాంగ్రేసే (కేంద్రమే) ఈ సమస్యను
పరిష్కరించాలి. ప్రణబ్ ముఖర్జి లేఖకు కట్టుబడి వున్నము."
"సీమాంధ్రాలో రాజధానికి కేంద్రము నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజి ఇవ్వాలి."
"సీమాంధ్రలో ఉద్యమము తీవ్రంగా వున్నది. ఇరు ప్రాంతాలకు
సమన్యాయము చేయలి. ఇద్దరు కొడుకుల్లో ఒకరని ఎంచుకోమంటే
ఎలా? (ఒక కొడుకు ఒక కూతురున్నా, ఇద్దరు కూతుళ్లే వున్న ఎట్లా
ఎంచుకుంటారు?)"
"సమన్యాయము చేసె వరకు రాష్ట్రాన్ని విభజించొద్దు. సమన్యాయము
ఎంటంటే మీరె తెలుసుకోవాలి. మేమెం చెప్పం. రెండు ప్రాంతాలు
నాకు రెండు కళ్లు, ఇద్దరు కొడుకులు." (ప్రస్తుతానికి రెండు కళ్ళలో
పూవు వుంది - cataract)
వైకాపా
"వైయ్యెస్సార్‍కు తెలంగాణ ప్రజలంటే ఎంతో అభిమానం."
"వైస్సార్ పార్టీ తెలంగాణ సెంట్‍మెంట్‍ను గౌరవిస్తుంది."
"తెలంగాణ ఇచ్చేశక్తి కాని, ఆపె శక్తి కాని మా పార్టీకి లేదు."
"ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రానికే తెలంగాణ ఇచ్చె శక్తి వుంది.
రాష్ట్ర విభజన చేస్తె రెండు ప్రాంతాలకు సమన్యాయము చేయాలి."
"సమన్యాయానికి ఏం చేయాలో మేమెం చెప్ఫలేం."
"మీకు సమన్యాయము చేయడము చాతకాదు కాబట్టి రాష్ట్రాన్ని
సమైక్యంగానే వుంచాలి."
"రాష్ట్రములో, దేశములో అన్ని పార్టీల మద్దతు కూడ గట్టుకొని రాష్ట్రాన్ని
సమైక్యంగా వుంచడానికి యాత్ర చేస్తాం, కృషి చేస్తాం."
లోక్ సత్తా
"అధికార వికేంద్రికరణ వల్ల పరిపాలన సులభమౌతుంది."
"రాష్ట్ర విభజన వల్ల పరిస్థితుల్లొ పెద్ద మార్పేమి వుండదు."
"రాష్ట్రములో ప్రగతి కుంటు పడింది. ఒక అనిశ్చిత పరిస్థితి
రాష్ట్రాభ్యుదయానికి మంచిది కాదు. కేంద్రము దీనిపై త్వరగా
ఒక నిర్ణయము తీసుకోవాలి."
"రాష్ట్రనిర్ణయము కేంద్రం (కాంగ్రేసు) ప్రైవట్ వ్యవహరం కాదు. అన్ని
ప్రాంతాల ప్రజల మనోభావాలు పట్టించుకోకుండ నిర్ణయము
తీసుకోవడము అమానుషము. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా
కేంద్రము రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది?"
(తెలంగాణలో 1000 మందికి పైగా యువత ఆత్మహత్య చేసికుంటే
మాట్లాడని వాళ్ళు, 60 ఏళ్ళ ఉద్యమము కంటె రోజుల ఉద్యమాన్ని
గంటల్లో లెక్క పెట్టి మహా ఉద్యమమని గుండెలు బాదుకుంటున్నారు).
సీమాంధ్ర కాంగ్రెసు
"తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరము లేదు. తెరాసతో పొత్తు
పెట్టుకుందాము. కేంద్రములో, రాష్ట్రములో అధికారానికి వద్దాము.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి నిరంతరం చర్చలు కొనసాగిస్తాం.
మళ్లి మళ్లి తెలంగాణ పేరు చెప్పుకొని ఓట్లు, సీట్లు తెచ్చుకుందాం.
సీమాంధ్రను అభివృద్ధి చేద్దాం. సమైక్యాంధ్రకే మద్దతిస్తాం. తెలంగాణ
సెంట్‍మెంట్‍ను గౌరవిస్తాం. తెలంగాణ ప్రత్యేక రాష్టం అంటు ఉద్యమంటె
జైల్లో పెడ్తాం. నక్సలైట్లని ఎన్కౌంటర్ చేద్దాం. విభజిస్తె నీటి యుద్ధాలు
వస్తాయి. నీళ్ళని పాజేక్టుల ద్వార, నిధులన్ని తరలించుకొని తెలంగాణ
ఎడారి అయ్యాక, తెలంగాణలో దొచుకోవాడనికి ఏమి లేనప్పుడు తప్పకుండ
తెలంగాణ ఇద్దాం. ప్రస్తుతానికి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరము లేదు.
తెలంగాణ ఇస్తె, హైదరాబాదు, గ్రేటర హైదరాబాదు లేని తెలంగాణ వారు
ఎప్పుడైనా తీసుకోవచ్చు.
తెలుగుజాతి ఒక్కటిగా వుంటెనె ఆంధ్రరాష్ట్రము అభివృద్ధి పథంలో
దూసుకుపోతుంది.'

No comments:
Post a Comment