అడగదలుచుకున్నాను
-ఆంధ్రప్రదేశ్ భారతదేశములో ఒక రాష్ట్రమా లేక
మరో దేశమా?
-భారతదేశములో హింది (?జాతి) తరువాత ఎక్కువగా
వున్నది తెలుగు (?జాతి) వారె. మరి హింది మాట్లాడె
వారికి నాలుగైదు రాష్ట్రాలుంటే మరి తెలుగు వారికి రెండు
లేదా మూడు రాష్ట్రాలుంటే చిన్నతనము, జాతి విఛ్చినం
ఎట్లా అయితుంది?
-సమైక్యాంధ్ర వుండాలంటే కోస్తా కావాలి, సీమ కావాలి,
తెలంగాణ కావాలంటున్నారు. కోస్తా సీమ ఎలాగు
సొంతమే, ఇక తెలంగాణ కూడ కావాలనటము మాది
మాకే, మీది మాకె అనడము కాదా?
-ఓట్ల కోసం సీట్ల కోసం విభజన అంటున్న జగన్ తను
సమైక్యమనేది ఓట్ల కోసం, సీట్ల కోసం కాదా?
-సోనియాగాంధి కొడుకుని ప్రధాని చేయాలని విభజన
చేస్తుందని అంటున్న జగను తండ్రి శవము వాకిట్లో
వున్నప్పుడె తను ముఖ్యమంత్రి కావలని ఆం.ప్ర ఎమ్మెల్యెల
సంతకాలు తీసుకున్నది నిజము కాదా?
-నీటి యుద్ధాలు అంటున్న జగన్‍కు భారతదేశము పాకిస్తాను,
చైనా,బాంగ్లాదేశ్‍తో నీళ్ళు పంచుకుంటున్న సంగతి తెలియదా?
-తెలంగాణ ఏర్పడితె హైదరాబాదులో భూముల విలువ పడిపోతె
ఆ బాధ తెలంగాణ వారికి ఉండాలి కాని ఆంధ్రోల్లకు ఏం కష్టం?
అన్యాయంగా, అక్రమంగా కబ్జాచేసుకున్న నీ వేల ఎకరాలి
గురించి రంధే కద. చిన్నపనులు చేసుకుని, చిన్న చిన్న ప్లాట్లు
కొనిక్కొని, చిన్నచిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఆ ఇళ్ళలో వుంటారు,
దాని విలువ ఎక్కువైనా తక్కువైనా వారికి ఏం నష్టం, కష్టం.
-ఆంధ్రలో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఇప్పుడు కేవలము
హైదరాబాదుకే వెళ్తున్నారా, అమెరికా వెళ్లట్లేదా? వివిధ రాష్ట్రాలకు,
వేరు వేరు దేశాలకు పోవట్లేదా. తెలుగు వాళ్ళంత ఒక దగ్గరె వుండాలని
ఆంధ్రప్రదేశ్‍లోనె వుంటున్నారా? మరోక మాట, వాళ్ళు హైదరాబాదులోనే
ఉద్యోగాలు చూసుకుంటున్నారంటె తెలంగాణ విద్యావంతుల అవకాశాలు
కొల్లగొడుతున్నారని ఒప్పుకుంటున్నట్టెనా. ఆంధ్రాలో విద్యావంతులుకు
ఉపాధి అవకాశాలు పెంచే తెలివి లేదా?
-ఆర్టికల్ మూడు ప్రకారము రాష్ట్రాని ఇచ్చే హక్కు కేంద్రానికి ఉందని, కేంద్ర
నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అఖిల పక్షములో మీ పార్టీ చెప్పింది
నిజము కాదని బైబల్ మీద ప్రమాణము చేసి విజయమ్మగారు చెప్పుతారా?
-చివరాఖరకు, ముప్పై ఎంపి సీట్లు గెలవాలనటములో మీకు తెలంగణ
రాష్ట్రము ఏర్పడుతుందని,అక్కడ ఇక ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని
ఖచ్చితంగా అర్థమైందనే కదా. అంతే కాదు. ప్రధానమంత్రిని నిర్ణయించె
స్థాయిలో వుండాలనటములో మీరె ప్రధాని కావలనే ఆశ దాగి వున్న
విషయము నిజము కాదా?
****************************
నాకో డౌటు. ఈ ఆంధ్రోళ్ళు భారతీయులమని అనుకోరా? వాళ్ళకు
భారత జాతీయ గీతము రాదా, లేకపోతె ఆ గీతము పట్ల గౌరవము
లేదా? ఆనాడు ఏపి ఎన్జీవోల సభలో గిన్నిస్ రికార్డు గాయకుడు
జాతీయ గీతము పాడలేకపోయాడు. ఇవాళ పరిస్థితి మరీ ఘోరం.
ముఖ్యమంత్రి, ప్రధాని కావాలనుకునేవారికే కాదు, ఆ పార్టీ
ఎమ్మెల్యెలకు, కార్యకర్తలెవరికి కూడ జాతీయ గీతం కరెక్టుగా,
పూర్తిగా రాదు.
*************************
ఢిల్లిలో భూమి అదిరిందో లేదో తెలుసుకోవాలి. సోనియా గాంధి
గారి చెవులు ఎలా వున్నయో, కర్ణభెరి వుందొ చిట్లిపోయిందో
తెలుసుకోవాలనుకుంటున్నాను.

No comments:
Post a Comment