ఏపి సభ - కుతంత్రాల రభస
"రేపటి గురించి అందరు ఒకటె టెన్షన్ పడుతున్నారు కదా."
"అవును. ఏమైతది? ఆంధ్ర గౌర్నమెంట్, ఆంధ్రో్ల్లకే సపోర్ట్
ఇస్తారు కద. తెలంగాన లీడర్స్ అందరిని అరెస్ట్ చేసో, మరేదో
చేసి ఆ సభ గ్రాండ్ సక్సేస్ చెస్తర్లే."
"అది సక్సెస్ అయినంత మాత్రాన తెలంగాన అగుతదా. ఏండ్ల
తరబడి నాన్చి, నాన్చి ఇప్పుడేదో ఓ నిర్ణయం ప్రకటిస్తె ఎంత
గొడవ చేస్తున్నరు. వాళ్లే అక్కడకు వెళ్లిన వాళ్ల మీద దాడులు
చెస్తున్నరు, ఇక్కడేమో ప్రభుత్వమండ చూసుకొని మేము ఏం
చేసినా నోర్మూసుకోండి. లేకపోతే తెలంగాన రాకుండ అడ్డుకుంటం,
ఇంక ఇరవై ఐదేండ్లైనా తెలంగాన రానివ్వమి బెదిరిస్తున్నరు.
ఇసుంటోల్లు వుంటరనే రాజ్యాంగంలో అర్టికల్ 3 పెట్టిండ్రు కదా."
"కాని మన నేల మీద మనకు వ్యతిరేకంగా కార్యక్రమము బాధ
అనిపిస్తది కదా. "
"ఇంకా ఏపిగానే వుంది కద. అందుకే వాళ్ల ఆధిపత్యం. అరవై
ఏండ్ల కొట్లాట ముంది ఈ ముప్పై రోజల అల్లరి ఏం పనికొస్తది?
పిల్లలు అసలే నిరాశ పడొద్దు. మనకు దమ్ముంది, ధైర్యముంది,
సహనముంది. న్యాయం, ధర్మం మనతో వుంది. ఎప్పటికైన
గెలుపు ధర్మము, న్యాయానిదే కద!"
"వాళ్ల అల్లరి, దౌర్జన్యము, దానికి ప్రభుత్వం సపోర్ట్ చూస్తుంటే
టెన్షెన్తొ నాకైతె హార్ట్ అట్టాక్ వస్తదేమో అనిపిస్తుంది."
"చాల్లే. అట్లా మాట్లాడకు. మన కోదండరామ్ గారిలా
కూల్‍గా వుండి పని సాధించుకోవాల.
తెలంగాన ఎట్లాగన్న వస్తుంది. కాని ఈ గొడవల వల్ల విడిపోయినంక
మనము కలిసి వుండేట్లు లేదు. ఇన్నాల్లు ఆంధ్ర - తెలంగాన వాళ్ళు
చుట్టారికాలు కల్పుకునేటోనేళ్ళు. నేతల వల్లనో, దోపిడి దారులవల్లనో
ప్రస్తుతము అల్లరులు అయితున్నా దీని ప్రభావము సామాన్య ప్రజల
మీద పడుతుంది. ముందే తెలంగాన వాల్లకు ఆంధ్రోల్లంటే అనుమానము,
బాగా ఉషారోల్లని, మోసగాల్లని. ఇప్పుడు జరిగేది చూస్తున్న వాళ్ళు లౌ
మారెజి అయితె తప్ప మాములుగ పిల్లలను ఇచ్చి పుచ్చుకోవడము చాలా
చాల తగ్గిపోతది."
"ఈ నాయకులు కాస్త తెలివిదెచ్చుకొని ప్రజలను రెచ్చగొట్టుడు మానేస్తె బాగుండు.
ఈ అల్లరులు చల్లారాలంటే కేంద్రము తొందరగ తెలంగాన బిల్లు పార్లమెంటులో
పెట్టెస్తె పనైపొతది. పనిలోపని రాష్ట్రపతి పాలన విధిస్తె అంత సక్కగైతరు."

"చూద్దాం ఎం జరుగుతుందో?"
No comments:
Post a Comment